విడిపోయి ఓడిపోవడం ఇపుడు యూరప్ వంతు? -కార్టూన్


ఎక్కడికక్కడ విభేధాలు సృష్టించి ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకున్నాయి యూరప్ దేశాలు. ఇపుడు తమ అప్పు సంక్షోభం పరిష్కరించుకునే విషయంలో యూరప్ దేశాలు ఏకాభిప్రాయం కుదరక కిందమీదలవుతున్నాయి. గట్టి పరిష్కారం చూపలేక విడిపోయిన అభిప్రాయాలతో సాయం చెయ్యమని బైటివారిని కోరుతున్నాయి.

Europe crisis

వ్యాఖ్యానించండి