శవాల కుప్పలపై ‘నాటో’ ప్రజాస్వామ్య స్ధాపన -కార్టూన్


నాటో – ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’, అన్నది మిలట్రీ ఒప్పందం. మిలట్రీ పరంగా ఒకదానికొకటి ముడి వేసుకున్న ఈ కూటమి ప్రజాస్వామ్య స్ధాపన చేస్తానంటూ బయలుదేరడమే ఒక వింత. తన ప్రజాస్వామ్యాన్ని అంగీకరించకపోతే అది జరిపే హత్యాకాండ, ఇతరులకు ఒక గుణపాఠంగా నిలుస్తుంది.

NATO democracy

కార్టూనిస్టులు: క్రిటికల్ పాయింట్ (కార్టూనిస్టుల గ్రూపు)

వ్యాఖ్యానించండి