ఐక్యరాజ్య సమితి: సామ్రాజ్యవాది బొచ్చుకుక్క -కార్టూన్


ఐక్యరాజ్య సమితి. ప్రపంచ దేశాలను అమెరికా మాట వినేలా ఒత్తిడి తెచ్చే నమ్మకమైన రాజకీయ సంస్ధ. అమెరికా సామ్రాజ్యవాద విస్తరణకు అహరహం శ్రమించే గొప్ప సంస్ధ. పేద, బడుగు దేశాలపైన తప్ప మొరగని బొచ్చుకుక్క.

Empire's Lapdog

కార్టూనిస్టు: విక్టర్ నీటో, వెనిజులా.

One thought on “ఐక్యరాజ్య సమితి: సామ్రాజ్యవాది బొచ్చుకుక్క -కార్టూన్

వ్యాఖ్యానించండి