అమెరికా రుణ సంక్షొభం ప్రభావం అన్ని రంగాల మీదా పడుతోంది. 2012లో జరగనున్న ఎన్నికల కోసం నిధుల సేకరణకు అమెరికా రాజకీయ పార్టీలు ఇప్పటినుండే నిధులు సేకరిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ, ప్రభుత్వ ఖర్చు ఎక్కువయ్యిందని చెబుతూ ప్రజలపైన కఠినమైన పొదుపు విధానాలను రుద్దుతోంది. అధికారంలో ఉన్న డెమొక్రటిక్ పార్టీకి నిధుల లభ్యత విషయంలో సమస్యలు ఎదుర్కోక పోవచ్చు. కానీ రిపబ్లికన్ పార్టీకి ఆ సమస్యలు తప్పవు. నిధుల సేకరణ విషయంలో వారికి సమస్యలు ఎదురవ్వుతాయని చెబుతూ, ఈ కార్టూన్.
