అన్నా హజారే, ఆయన మిత్ర బృందంపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ చట్టాలు చేసే హక్కుని తమ చేతుల్లోకి లాక్కుంటున్నారని. ఎంతో కష్టపడి ప్రజల ఆమోదాని సంపాదించి పార్లమెంటులోకి వస్తే, ఆ పార్లమెంటు అధికారం ముందు ఓ ముసలోడు ఎదురొడ్డి నిలవడం ఏమిటన్నది వారి ప్రశ్న. అన్నా హజారే వెనుక జనం, అవినీతిపై వారి వ్యతిరేకతా బలంగా ఉండబట్టి గానీ లేదంటే బాబా రాందేవ్ కి పట్టిన గతే ఆయనకీ పట్టి ఉండేది.
పార్లమెంటు సభ్యులు తమకు ప్రజలు అప్పజెప్పిన బాధ్యతలు నిర్వహించని పక్షంలో ప్రజల కార్యాచరణ ఏలా ఉంటుందో చెబుతుందీ కార్టూన్.
–
కార్టూనిస్టు: పరేష్, ది ఖలీజ్ టైమ్స్, దుబాయ్, యు.ఎ.ఇ
—
