ఆగష్టు 15 న రాజ్‌ఘాట్ వద్ద అన్నా హజారే దీక్ష -ఫొటోలు


ఆగష్టు 15, 2011 తేదీన అన్నా హజారే తలవని తలంపుగా గాంధీ సమాధి వద్ద ప్రత్యక్షమయ్యారు. ముందుగా సమాచారం లేని సందర్శన కావడంతో పోలీసులు తొలుతు హడావుడి పడినా తర్వాత సర్దుకున్నారు. నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని చాలా రోజుల్నిండి హెచ్చరిస్తూ వస్తున్న అన్నా హజారే రాజ్ ఘాట్ వద్ద ఆపని చేయడానికి వచ్చాడేమో నని పోలీసులు కంగారు పడ్డారని తెలిసింది. స్వతంత్రం భారతంలో నాయకుల అవినీతి పెచ్చుమీరడం పట్ల తన ప్రార్ధనలో ఆవేదన చెందానని ఆయన తర్వాత తెలిపాడు.

గాంధీ సమాధి రాజ్ ఘాట్ ని అన్నా హజారే సందర్శించినప్పటి ఫొటోలు. (ఫొటోలు: రాయిటర్స్)

వ్యాఖ్యానించండి