జులై 13, 2011 రోజు, భారత ప్రజల జీవితాల్లో మరొక దుర్దినంగా నమోదు కానున్నది. నేడు జరిగిన బాంబు పేలుళ్ళ దృశ్యాలను ఫోటో గ్రాఫర్ వివేక్ బెంద్రె కెమెరాలో బంధించగా ‘ది హిందూ’ పత్రిక తన వెబ్‌సైట్ లో ప్రచురించింది. ఫోటోలు చూడ్డానికి భయానకంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఏడు ఫొటోలు ఒపేరా హౌస్ వద్ద జరిగిన పేలుడు అనంతరం తీసినవి కాగా ఒకటి దాదర్ స్టేషన్ దగ్గరి దృశ్యాన్ని టీవి ఛానెల్ చూపుతోంది.
పాకిస్ధాన్ ప్రభుత్వం తాజా ముంబై బాంబు పేలుళ్ళను ఖండించింది.
- ఒపేరా హౌస్ వద్ద బాంబు పేలుడు తర్వాత నెలకొన్న హృదయవిదారక దృశ్యం
- ఒపేరా హౌస్ వద్ద బాంబు పేలుడు అనంతరం బాధితుడి బంధువులు శోకంతోనే ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం
- ఒపేరా హౌస్ వద్ద బాంబు పేలుడు అనంతరం బాధితులను ఆసుపత్రికి చేర్చడానికి జరుగుతున్న ప్రయత్నం
- ఒపేరా హౌస్ వద్ద బాంబు పేలుడు అనంతరం బాధితులను ఆసుపత్రికి చేర్చడానికి జరుగుతున్న ప్రయత్నం
- ఒపేరా హౌస్ వద్ద బాంబు పేలుడు అనంతరం బాధితులను ఆసుపత్రికి చేర్చడానికి జరుగుతున్న ప్రయత్నం
- దాదర్ వద్ద కారులో పెట్టిన బాంబు పేలింది.

It is purely done by terrorists only.
ya it is very bad news for Indian people please arrest the person who is the main character in this attack