నాటో దాడులకు వ్యతిరేకంగా లిబియా ప్రజల అతి పెద్ద ప్రదర్శన -వీడియో


లిబియా ప్రజలు గడ్డాఫీని తిరస్కరిస్తున్నారనీ, గడ్డాఫి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారనీ గడ్దాఫీ ప్రభుత్వ బలగాలు లిబియా ప్రజలను చంపుతుంటే వారిని కాపాడ్డానికే తాము లిబియాపై బాంబులు మిసైళ్ళతో దాడులు చేస్తున్నామనీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. కాని నాటో దాడుల ఫలితంగా గడ్డాఫీని వ్యతిరేకిస్తున్న వారు సైతం తమ వ్యతిరేకతను పక్కన పెట్టి విదేశీ మూకల దాడులను దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. జులై 1 జరిగిన లిబియా ప్రజలు పాల్గొన్న అతి పెద్ద ప్రదర్శనను ఈ వీడియోలో చూడవచ్చు.

http://vimeo.com/user7648947/green-square-tripoli-libya-1st-july-2011

3 thoughts on “నాటో దాడులకు వ్యతిరేకంగా లిబియా ప్రజల అతి పెద్ద ప్రదర్శన -వీడియో

  1. వీడియో లింక్ మాత్రమే నేనిచ్చాను. లింక్ క్లిక్ చేస్తే వేరే వెబ్ సైట్ లో ఉన్న వీడియోకి వెళ్ళవచ్చు. ఆ వెబ్ సైట్ లో వీడియో పని చేయనట్లయితే అక్కడైనా లోపం ఉండవచ్చు. లేదా మీరు చూస్తే కంప్యూటర్ లోపమైన ఐ వుండొచ్చు.

వ్యాఖ్యానించండి