ఇండియాకు టైఫూన్, రాఫేల్ లలో ఏ ఫైటర్ జెట్ విమానం మంచిది?


ఇండియా చాలా కాలంగా ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను కొనడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా, ఫ్రాన్సు, స్వీడన్ లతో పాటు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల ఉమ్మడి కంపెనీ లు తమ ఫైటర్ జెట్ లే కొనమని పోటీ పడుతూ వచ్చాయి. గురువారం భారత ప్రభుత్వ మిలట్రీ అమెరికా, స్వీడన్ లను తన జాబితానుండు తొలగించింది. ఇప్పుడు రెండు ఫైటర్ జెట్లు పోటీ పడుతున్నాయి. ఒకటి నాలుగుదేశాల ఉమ్మడి కంపెనీ యూరో ఫైటర్ తయారు చేసే “టైఫూన్” కాగా రెండోది ఫ్రాన్సు కంపెనీ డస్సాల్ట్ కంపెనీ తయారు చేసే “రాఫేల్”. రాయిటర్స్ వార్తా సంస్ధ ఈ రెండింటి వివరాలను పోలుస్తూ ప్రచురించిన చిత్రం కింద ఉంది. రెండింటిలో ఏది బెటరో తెలుగు పాఠకులు గుర్తించడానికి ఈ గ్రాఫిక్ చూడండి.

Comparing Typhoon and Rafale

Comparing Typhoon and Rafale

పై బొమ్మలో వివరాలు చూస్తే ఫ్రాన్సు తయారు చేసే రాఫేల్ ఫైటర్ జెట్ బెటర్ అనిపిస్తోంది. మీరేమంటారు? ఇండియా రక్షణ రంగం చుట్టూ ఉన్న పాలిటిక్స్ కోసం దీని ముందరి టపా (పోస్ట్) చూడండి)

వ్యాఖ్యానించండి