జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

ఆఫ్ఘన్ లో మరో హెలికాప్టర్ కూల్చివేత, 14 మంది అమెరికా సైనికుల మరణం

Chinook helicopterఆఫ్ఘన్ మిలిటెంట్లు మరొక అమెరికా హెలికాప్టర్ ని కూల్చివేసినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. తూర్పు ఆఫ్ఘన్ రాష్ట్రం ఘజని లోని అందర్ జిల్లాలో అమెరికా హెలికాప్టర్ ని కూల్చి వేసినట్లు తాలిబాన్ మిలిటెంట్లను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. హెలికాప్టర్ లో ఉన్న 14 మంది అమెరికా సైనికులు చనిపోయారని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ చెప్పాడు. హెలికాప్టర్ కూల్చివేతపై నాటో దళాల నుండి ఇంకా సమాచారం ఏదీ అందలేదని ప్రెస్ టి.వి తెలిపింది.

82 ఎం.ఎం రాకెట్ తో హెలికాప్టర్ ని కూల్చినట్లు జబీహుల్లా తెలిపాడు. ఇటీవల కాలంలో అనేక అమెరికా హెలికాప్టర్లను తాలిబాన్ మిలిటెంట్లు కూల్చివేశారు. తాలిబాన్ చేతిలో హెలికాప్టర్ కూలినప్పుడల్లా సాకేతిక కారణాల వల్ల కూలిందనో, పక్షి ఢీకొని కూలిందనో చెప్పడం నాటో, అమెరికా కమాండర్లకు రివాజు. తాలిబాన్ మిలిటెంట్లు తమ హెలికాప్టర్లను కూల్చినట్లు వారెన్నడూ అంగీకరించలేదు. ఈసారీ అదే కధనం వెలువడడానికి అన్నీ అవకాశాలూ ఉన్నాయి.  లేదా అసలు హాలికాప్టర్ కూలిన వార్తే బైటికి రాకపోవచ్చు.

About these ads

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

సమాచారం

This entry was posted on ఏప్రిల్ 02, 2012 by in అవర్గీకృతం and tagged , , .

మార్గదర్శిని

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

విశేఖర్ on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
చందుతులసి on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
విశేఖర్ on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
moola on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
చందుతులసి on దురన్ ఆదం: టర్కీలో వినూత్న…
చందుతులసి on ఒక ఊరేగింపుకి ఇంత నిర్బంధ…
చందుతులసి on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
విశేఖర్ on ఒక ఊరేగింపుకి ఇంత నిర్బంధ…
moola on బీహార్ కాంగ్రెస్: కిం కర్వ్తవ్…
moola on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
Thirupalu on కాంగ్రెస్, బి.జె.పి ల తేడా?…
విశేఖర్ on వైట్ హౌస్ కంచె మరమ్మతు -జోక్…
చంద్ర మోహన రావు మోస on వైట్ హౌస్ కంచె మరమ్మతు -జోక్…
mallesh methari on సిరియా యుద్ధరంగంలోకి దూకనున్న…
kk on తెలంగాణ డిమాండ్ ను ఎందుకు…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 587గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 424,577 సార్లు

క్యాలెండరు

ఏప్రిల్ 2012
సో మం బు గు శు
« మార్చి   మే »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 587గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: