అదునిక చిత్రలేఖనా ధోరణిపై శక్తివంతమైన విమర్శ -కార్టూన్
– కార్టూనిస్టు: జోజో, వార్సా, పోలండ్ (ఫస్ట్ పోస్ట్ నుండి) —
– కార్టూనిస్టు: జోజో, వార్సా, పోలండ్ (ఫస్ట్ పోస్ట్ నుండి) —
సోషలిజం, ప్రజాస్వామ్యంల మధ్య సంబంధాల గురించి నేను గతంలో రాసిన కొన్ని అంశాలపై కొంతమంది బ్లాగర్లు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పటికే పలుమార్లు, పలుచోట్ల వారి సంస్కార రాహిత్యాన్ని బైట పెట్టుకున్నారు గనక వారి వ్యంగ్యాన్ని పక్కనబెడుతున్నా. వారి విమర్శనాంశాన్ని మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటూ దానికి మరికొంత వివరణ ఇవ్వడానికి ఈ టపాని ఉద్దేశించాను. ఈ అంశంపైన ఎక్కువమంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఈ ప్రయత్నం చేస్తున్నాను. కమ్యూనిస్టు పదజాలం ఏ యిజానికీ సొంతం…
గ్రీస్ ప్రధాని జార్జి పపాండ్రూ: ఈ ఒక్కటే కత్తిరిస్తే అంతా అయిపోయినట్లే కార్టూనిస్టు: అమోరిమ్, బ్రెజిల్ ————— —————– ————– —————— గ్రీసు రుణ సంక్షోభం గత సంవత్సరం ప్రారంభంలో తలెత్తడంతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు దానికి 110 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేసాయి. బెయిలౌట్ ఇస్తూ విషమ షరతులు విధించాయి. షరతుల ఫలితంగా గ్రీసు ప్రధాని గత సంవత్సర కాలంగా అనేక విడతలుగా పొదుపు చర్యలు అమలు చేశాడు. కార్మికులు, ఉద్యోగుల వేతనాలు, ఫెన్షన్లు,…