చెమటకు జెండర్ లేదు –’శ్రామిక’ ముందు మాట

(ప్రగతిశీల మహిళా సంఘం -AP- రాష్ట్ర మహా సభల సందర్భంగా వారి మాస పత్రిక ‘మాతృక’ 5 పుస్తకాలు విడుదల చేసింది. వాటిల్లో ‘శ్రామిక’ ఒకటి. ‘శ్రామిక’ పుస్తకానికి రాసిన ముందు మాట ఇది. -విశేఖర్) ********* మానవ సమాజం వినియోగిస్తున్న సమస్త సరుకులు శ్రమతో తయారైనవే అన్నది తెలిసిన విషయమే. ప్రకృతిలో భాగంగా అందుబాటులో ఉన్న భూమి, అడవులు, ఖనిజాలు, నీరు తదితర సహజ వనరులపైన మనిషి శ్రమ చేస్తే పుట్టినదే వస్తు సేవల ప్రపంచం.…

మీ మౌనం ఇక ఎంతమాత్రం పరిష్కారం కాదు -కవిత

(విశాఖ జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం (POW) వారు 1990లో ఒక పుస్తకం ప్రచురించారు. కుటుంబ హింసకు, వరకట్న హత్యకు, లాకప్ హత్యకు, అత్యాచారాలకు గురయిన వివిధ మహిళల కోసం వారు చేసిన కృషిని విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకంలో వివరించారు. దాదాపు అన్ని రంగాలలోని -కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రొఫెసర్ల కూతుళ్ళు, బ్యాంకర్ల భార్యలు, ఉద్యోగుల కోడళ్ళు…ఇలా వివిధ తరగతులకు చెందిన మహిళలు పురుషాధిక్య వ్యవస్ధ పాటించే వివక్షను, అణచివేతను, హింసను, చివరికి హత్యలను ఎదుర్కొంటున్నారని విశాఖ…