సివిల్స్ డైరెక్టివ్ ‘డిస్కస్’ గురించి… -ఈనాడు
సివిల్స్ పరీక్షల్లో కొశ్చెన్ ట్యాగ్స్ (డైరెక్టివ్) గురించి ఈనాడు చదువు పేజీలో చర్చిస్తున్నాము. ఈ వారం భాగంలో ‘డిస్కస్’ అనే డైరెక్టివ్ గురించి రాశాను. గత సంవత్సరం ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఒక ప్రశ్నను ఉదాహరణగా తీసుకుని చర్చించాను. తెలుగు పత్రికల్లో పెద్దగా చర్చకు రాని షేల్ గ్యాస్ గురించిన ప్రశ్నను తీసుకుని సమాధానం ఎలా రాయవచ్చో వివరించాను. ఈనాడు వెబ్ సైట్ లో ఈ వారం భాగాన్ని చూడాలనుకుంటే కింది లింక్ ను క్లిక్ చేయగలరు. వివరంగా……