భేదాభిప్రాయాలు సహజం, సత్యాన్వేషణే అంతిమ లక్ష్యం!
(ఇది చందుతులసి గారి వ్యాఖ్య. మరో వ్యాఖ్యాత చందు గారితో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయం. సమస్యను విభిన్న కోణంలో చూస్తారని చందుగారిని అభినందిస్తూ, భేదాభిప్రాయాలను ఎలా చూడవచ్చో, చూడాలో చెప్పిన అమూల్యాభిప్రాయం. నచ్చని అభిప్రాయాలను కూడా గౌరవంగా ఎలా చూడవచ్చో క్లుప్తంగా ఈ నాలుగు మాటలు వివరిస్తున్నాయి. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ మరింత వెలుగు కోసం టపాగా మారుస్తున్నాను. -విశేఖర్) *** *** *** మనందరికీ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంది.…
