బ్రిటన్‌ని ఊపేస్తున్న ఫోన్ హ్యాకింగ్ స్కాండల్‌లో ప్రధాని కామెరూన్ సన్నిహితురాలు రెబెక్కా అరెస్టు
మీడియా రారాజుగా అభివర్ణించబడుతున్న స్టార్ ఛానెళ్ళ అధినేత రూపర్ట్ మర్డోక్‌కి చెందిన “న్యూస్ ఆఫ్ వరల్డ్” పత్రిక విలేఖరులు వివిధ నేరాలలో భాధితులైన వ్యక్తుల ఫోన్లను హ్యాకింగ్ చేసి అందులోని సమాచారాన్ని దొంగిలించి పత్రిక కధనాలకు వినియోగించారన్న ఆరోపణలతో బ్రిటన్ మీడియా ప్రపంచం అట్టుడుకుతోంది. మర్డోక్‌కి కుటుంబ స్నేహితురాలు, ప్రధాని కామెరూన్‌కు మీడియా అడ్వైజర్‌గా కూడా పేరుపొందిన, “న్యూస్ ఇంటర్నేషనల్” పత్రిక ఛీఫ్ ఎడిటర్ రెబెక్కా బ్రూక్స్‌ను పోలీసులు “ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం” తో సంబంధం ఉందన్న…