టెర్మినేటర్ హీరో ష్వార్జ్‌నెగ్గర్ అక్రమ సంబంధం, విడాకులు కోరిన భార్య
ప్రిడేటర్, టెర్మినేటర్ సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించుకోవడమే కాక ఆ పలుకుబడితో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నరుగా కూడా ఎన్నికయిన హాలీవుడ్ ఏక్షన్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ నుండి విడాకులు కోరుతూ అతని భార్య మేరియా ష్రివర్ కోర్టు మెట్లు ఎక్కింది. రోబోట్ పాత్రలో టైం మిషన్ సాయంతో కాలంలో వెనక్కి ప్రయాణించి భూమిని యంత్రాల నుండి కాపాడ్డానికి ప్రయత్నించిన టెర్మినేటర్ హీరో అక్రమ సంబంధం వలన తన వైవాహిక జీవితాన్ని సైతం టెర్మినేట్ చేసుకోనున్నాడు. తన ఇంటిలో పనిచేసే…