తన హత్యకు ముందు అమెరికా శరణు వేడిన బేనజీర్ భుట్టో -వికీలీక్స్
డిసెంబరు 2007లో పాకిస్ధాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో దారుణంగా హత్యకు గురయ్యింది. అమెరికా, బ్రిటన్‌ల మధ్యవర్తిత్వంతో ప్రవాస జీవితం విడిచి పాకిస్ధాన్‌లో అడుగు పెట్టగలిగిన బేనజీర్ కొద్ది రోజులకే తనను చంపడానికి ముషార్రఫ్ ప్రభుత్వంలోని ఓ వర్గం ప్రయత్నిస్తోందని తెలియడంతో నేరుగా అమెరికాని రక్షణ కోరిన విషయం వికీలీక్స్ బైటపెట్టిన అమెరికా డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడయ్యింది. బేనజీర్ భుట్టో విన్నపాన్ని అమెరికా నిర్ద్వంద్వంద్వంగా తిరస్కరించడమే కాకుండా, “ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భంలో అమెరికా సెక్యూరిటీ…