బడ్జెట్ 2012-13 ముఖ్యాంశాలు
2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పార్లమెంటు లో బడ్జెట్ ప్రతిపాదించాడు. ఇందులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. అంచనాలు: మొత్తం బడ్జెట్ అంచనా: రు. 14.9 లక్షల కోట్లు (14,90,925 కో). ఇది 2011-12 బడ్జెట్ కి 29 శాతం ఎక్కువ. ప్రణాళికా ఖర్చు: రు. 5,21,025 కోట్లు. గత సంవత్సరం కంటే 18 శాతం ఎక్కువ. మొత్తం ఖర్చులో ఇది 35 శాతమే. ప్రణాళికేతర ఖర్చు: రు. 9,69,900 కోట్లు.…
