హెలిపాడ్ కు 10 వేల లీటర్ల నీళ్ళు! -కార్టూన్
“తగినంత నీటిని జల్లే వ్యూహం పని చేసింది, విఐపి చాపర్ వల్ల అస్సలు దుమ్మే రేగలేదు!” – ఓ పక్క నీతులు వల్లించడం, మరో పక్క అవే నీతుల్ని అడ్డంగా, తడబాటు లేకుండా ఉల్లంఘించడం! దళితుల అభ్యున్నతే లక్ష్యం అంటారు. ఆ దళితులపైనే పార్లమెంటులో విష ప్రసంగాలు గుప్పిస్తారు. దళితుల ఆహార అలవాట్లను నేరంగా మార్చుతూ చట్టాలు చేస్తారు. రోహిత్ లను జాతీయ వ్యతిరేకులుగా ముద్ర వేస్తారు. ముస్లిం మతం అహింసకు నిలయం అని ప్రసంగం చేస్తారు.…