వడ్డించేవారు కొట్టుకుంటే… -కార్టూన్
‘అదిగో, ఇదిగో’ అంటూ యు.పి.ఏ ప్రభుత్వం ఊరిస్తూ వచ్చిన ‘ఆహార భద్రతా బిల్లు’, ‘భూముల స్వాధీనం బిల్లు’ ఆమోదానికి నోచుకోకుండానే పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయ శాఖ మంత్రి అశ్విని కుమార్, రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ లు రాజీనామా చేయడమో, లేదా పదవుల నుండి తప్పించడమో జరిగేదాకా పార్లమెంటులో ఏ బిల్లూ ఆమోదం పొందకుండా అడ్డుకుంటామని బి.జె.పి ప్రకటించడంతో ఈ పరిస్ధితి వచ్చింది. బుధవారం సభ ముగిశాక పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడుతుందని…