‘బేచులర్ పార్టీ’ సినిమా నెట్ లో చూసినందుకు 1010 మందిపై కేసులు
కేరళ పోలీసులకు చెందిన యాంటీ-పైరసీ విభాగం ఏకంగా 1010 మంది నెట్ వినియోగదారులపై కేసులు పెట్టింది. ‘బేచులర్ పార్టీ’ అనే మళయాళం సినిమాని ఇంటర్నెట్ లో అప్ లోడ్ గానీ, డౌన్ లోడ్ గానీ చెయ్యడమే వీరు చేసిన నేరం. దేశంలో ఇలాంటి కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారని ‘ది హిందూ’ చెబుతోంది. బొగ్గు గనుల్ని దోచుకున్న వారిని ఏమీ చెయ్యలేకపోగా పార్లమెంటు సైతం వారికి అండగా ఉంటుంది. ఒక సినిమా డౌన్ లోడ్ చేసుకున్నవారిని…
