సంక్షుభిత యూరోజోన్ దేశాల జాబితాలో నెదర్లాండ్స్ -ఐ.ఎం.ఎఫ్
యూరోజోన్ లోని బలహీన దేశాలు తీవ్ర అప్పు సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. గ్రీసు, ఐర్లండులు గత సంవత్సరమే సంక్షోభంలో ఉన్నట్లు తేలిపోగా, ఈ సంవత్సరం పోర్చుగల్ కూడా సంక్షోభ దేశంగా బైటపడి, ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లనుండి బెయిలౌట్ ప్యాకేజి పొందింది. పోర్చుగల్ తర్వాత స్పెయిన్, ఇటలీ దేశాలు తదుపరి సంక్షోభ దేశాలుగా మార్కెట్ పండితులు అంచనా వేస్తుండగా, ఈ జాబితాకి తాజాగా నెదర్లాండ్స్‌ను కూడా ఐ.ఎం.ఎఫ్ జత చేసింది. స్పెయిన్, ఇటలీలు గ్రీసు, ఐర్లండ్, పోర్చుగల్‌లతో పోలిస్తే…