అమెరికా ఇప్పుడు టాప్‌లో ఉన్న 1 శాతం ధనికులదే -నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ -1
“Of the 1%, by the 1%, for the 1%” ఇది ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అమెరికా ఆర్ధిక శాస్త్రవేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ అమెరికా ప్రజల ఆర్ధిక స్ధితిగతులను వివరిస్తూ రాసిన వ్యాసానికి పెట్టిన హెడ్డింగ్. “డెమొక్రసీ ఆఫ్ ది ప్యూపుల్, బై ది ప్యూపుల్, ఫర్ ది ప్యూపుల్” అంటూ ప్రజాస్వామ్యాన్ని నిర్వచించిన దేశంలోని సంపద, ఆదాయాలు రెండూ అత్యున్నత స్ధానంలో ఉన్న ఒక శాతానికి మాత్రమే చేరుతున్నాయనీ, మధ్య తరగతివారు…