యు.పి.ఎ జవాబుదారీతనం ఇలా తగలడింది -కార్టూన్
భారత రాజకీయ వ్యవస్ధ ఎన్నడూ లేనంతగా గబ్బు పట్టిపోయింది. రాజకీయానికి, ఆరాచకానికి సరిహద్దులు చెరిగిపోయాయి. ఎన్ని పరిమితులున్నా, ఒకప్పుడు ఎంత నీతిగా ఉంటే అంత గొప్ప. ఇప్పుడు ఎంత దిగజారి అవినీతికి పాల్పడినా అంత సంపాదిస్తే అంత గొప్ప! కాగ్ ఛీ అంటుంది. సుప్రీం కోర్టు ఛీ ఛీ అంటుంది. అయినా మంత్రులు, ప్రధాన మంత్రి దగ్గర్నుండి రాష్ట్రాల మంత్రుల వరకూ దులుపుకుని పోయేవారే తప్ప జనానికి తాము జవాబు చెప్పాల్సి ఉంటుందన్న ధ్యాసే లేదు. జనానికి…