చర్చ: వ్యవసాయ కౌలు -18
భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ -పార్ట్ 18 (After 17th part…..) B) వ్యవసాయ కౌలు 59వ రౌండ్ ఎన్ఎస్ఎస్ (నేషనల్ శాంపిల్ సర్వే) సర్వే ప్రకారం భారత వ్యవసాయంలో అమలులో ఉన్న వివిధ కౌలు నిబంధనలు ఇవీ: స్ధిర ధనం (Fixed Money) స్ధిర పంట ఉత్పత్తి (Fixed Produce) పంట ఉత్పత్తిలో ఒక వాటా (Share of Produce) సర్వీస్ కాంట్రాక్టు (Under service contract సేవకుడు/ఉద్యోగికి అతని సేవలకు ప్రతిఫలంగా…