ఐదంతస్ధుల ఎత్తులో ‘అవర్ లేడీ ఆఫ్ గ్రేస్’ -ఫొటో
ఇదో వీధి బొమ్మ. ఐదంతస్ధుల ఎత్తు గల ఓ భవంతి గోడపైన గీసిన బొమ్మ ఇది. ఎ’షాప్ అనే సంస్ధకు చెందిన ఐదుగురు ఆర్టిస్టులు పదహారు రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి ఈ చిత్రాన్ని గీయడం అక్టోబరు 20 న పూర్తి చేశారు. కెనడా లోని క్వెబెక్ రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన మాంట్రియల్ లో ఈ బొమ్మ గీసారు. ఈ బొమ్మ గీయడానికి కావలసిన సరంజామా సమకూర్చుకోవడానికి రెండు వారాలు పరిశోధన చేశామని ఆర్టిస్టులు చెప్పారు. ఏ…
