యూరప్‌ని వణికిస్తున్న కీరా దోసకాయ, 10 మంది జర్మన్లు మరణం
కీర దోసకాయ యూరప్ ఖండం లోని దేశాలను వణికిస్తోంది. ఇ.కోలి బాక్టీరియాతో ఇన్‌ఫెక్ట్ అయి విషతుల్యంగా మారడంతో వాటిని తిన్న వారు అనారోగ్యానికి గురవుతున్నారు. జర్మనిలో ఇప్పటికే దీని బారిన పడి 10 మంది చనిపోయారు. ఈ కీర దోసకాయలు స్పెయిన్ నుండి దిగుమతి అయినవిగా భావిస్తున్నారు. అయితే ఇవి బయలుదేరిన చోటనే ఇన్‌వెక్షన్ కి గురయ్యాయా లేక రవాణాలో ఇన్‌ఫెక్షన్ ని గురయ్యాయా అన్నది ఇంకా తేలలేదు. ఈ దోస కాయలు ఇప్పటికే అర డజను…