అమెరికా యుద్ధాల ఖర్చు $3.7 ట్రిలియన్, చావులు 2.25 లక్షలు
అమెరికా ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ యుద్ధాల ఖర్చు 1 ట్రిలియన్ డాలర్లని ఒబామా బలగాల ఉపసంహరణ ప్రకటిస్తూ అన్నాడు. బలగాల ఉపసంహరణకు ఈ ఖర్చు కూడా ఒక కారణమని ఆయన చెప్పాడు. కాని ఒబామా చెప్పిన లెక్క పూర్తిగా తప్పు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ‘వాట్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్’ సంస్ధ అమెరికా సాగిస్తున్న యుద్ధ ఖర్చులపై అధ్యయనం చేసింది. 2001 నుండి అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, పాకిస్ధాన్ లలో సాగించిన యుద్ధాలకు ఖర్చయిన సొమ్ము, అన్ని…