ఇది రేప్ నెంబర్ 2 -అరుంధతి రాయ్
(తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఉదంతంపై ఔట్ లుక్ పత్రికకు అరుంధతి రాయ్ రాసిన ఆర్టికల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ఇండియా ఇంక్ (India Ink) భాగస్వాముల్లో తరుణ్ తేజ్ పాల్ ఒకరు. నా నవల ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ ను మొదట ప్రచురించిన పబ్లిషింగ్ కంపెనీ ఇదే. ఇటీవలి ఘటనలపైన స్పందించమని నన్ను అనేకమంది జర్నలిస్టులు కోరారు. మీడియా సర్కస్ పెద్ద పెట్టున ఊళపెడుతున్న నేపధ్యంలో ఏదన్నా చెప్పడానికి…
