ఒక్క నెలలో 32 లక్షల సెల్ ఫోన్ల అమ్మకం
అనీల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (ఎ.డి.ఎ.జి – అడాగ్) కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ ఒక్క జనవరి నెలలోనే 3.2 మిలియన్ ల (32 లక్షలు) మొబైల్ ఫోన్లు అమ్మినట్లుగా శుక్రవారం తెలిపింది. జనవరి నెలలో అమ్మిన ఫోనలతో కలిపి రిలయన్స్ కాం కంపెనీ ఇప్పటికి మొత్తం ఇండియాలో 128.9 మిలియన్ల (12.89 కోట్లు) సెల్ ఫోన్లు అమ్మినట్లుగా ఆ కంపెనీ తెలిపింది. అంటే జనవరి ఆఖరుకల్లా భారతీయుల చేతుల్లో కేవలం రిలయన్స్ కంపెనీ…