జవహర్ లాల్ నెహ్రూ పండిట్ కాదా?
ప్రశ్న: పండిట్ నెహ్రూ వంశ చరిత్ర ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఆయన అసలు పండిటే కాదని కొందరు అంటున్నారు? జవాబు: భారత దేశపు ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పండిట్ వంశస్ధుడే. మోతీలాల్ నెహ్రూ కుటుంబం కాశ్మీరీ బ్రాహ్మణులకు చెందినది. అనగా జవహర్ లాల్ నెహ్రూ కాశ్మీరీ పండిట్ ల వంశంలో జనించారు. వారి కుటుంబం 18వ శతాబ్దం ప్రారంభంలోనే ఇండియాకు వలస వచ్చింది. నెహ్రూ అసలు పండిట్ కాదని ప్రచారం చెయ్యడం వెనుక ఉద్దేశ్యం…
