మల్లిక్ స్పెషల్: రాష్ట్ర విభజన పాటలు
(తెలుగు కార్టూనిస్టుల్లో మల్లిక్ ది ఒక ప్రత్యేకమైన బాణీ. నిజ జీవితంలో సీరియస్ గా కనిపిస్తాడని చెప్పే మల్లిక్ రాజకీయ కార్టూన్లను చూడడం నాకు ఇదే మొదటిసారి. -విశేఖర్) *** *** *** సోనియా గాంధీ : ” తలచినదే జరిగినదా…దైవం ఎందులకూ….” దిగ్విజయ్ సింగ్: ” ఆగదు ఏ నిమిషం నీ కోసమూ…ఆగితే సాగదు ఈ లోకమూ…” కిరణ్ కుమార్ రెడ్డి: ” జయమ్ము నిశ్చయమ్మురా…భయమ్ము లేదురా….” – – – – మిగిలిన భాగం…













