GAIL accident take 14 lives 01

One thought on “GAIL accident take 14 lives 01

  1. గోదావరి పారివాహక ప్రాంతమంతా నీరు ఆవిరై మంటలు చెలరేగుతున్నాయి. చుట్టుపక్కల పరిసరాలలోని ప్రజలను పైపు లైన్ల చుట్టూ ఆవాసం ఏర్పరిస్తే ఇఋవంటి హేయమైన ప్రమాదాలతో సావాసం తప్పదు. గెయిల్ బాధ్య్తత వహించి వారి నివాసాలను ప్రమాదభరిత ప్రాంతానికి అతీతంగా పునరావాసం కల్పించడం మానవతా ధృక్పధం. చనిపోయిన తరువాత లక్షల నష్టపరిహారం జనజీవనానికి సమాహారం కాదు. లక్షణంగా ఈ పరిహారాన్ని వారి నివాసాలకు ఒక నిర్దిష్ట ప్రణాళిక ద్వార నివాస కాలనీలను ఏర్పరచి వారి ఆస్థిప్రాణాలకు భరోసను కల్పించడం రాష్త్ర ప్రభుత్వ ఆసరాతో గెయిల్ నైతిక బాధ్యత. ఈ విషయాన్ని కేంద్రం కూడా యుద్ధ ప్రాతిపదిక మీద సత్వర చర్యలను తీసుకుని వారి క్షేమ, సంక్షేమ పునరావాసానికి నడుం కట్టాలి. ఇటువంటి వైపరిత్యాలు ఇకపై పునరావృత్తం కాకుండా గట్టి భద్రతో నిర్దిష్టమైన జాగ్రతలు తీసుకోవాలి. పరగడుపు పాలన ప్రభుత్వానికి పరిపాటే. మారో భారీ ప్రమాడం జరిగేవరకు యధా రాజ తధా ప్రజ.

వ్యాఖ్యానించండి