Nast Republican Elephant

1870ల్లో హార్పర్ వీక్లీ పత్రికలో నాస్ట్ అనే కార్టూనిస్టు రిపబ్లికన్ పార్టీని ఏనుగు గానూ, డెమొక్రటిక్ పార్టీని పులి చర్మం కప్పుకున్న గాడిద గానూ అభివర్ణించాడు. అప్పటి నుండి పార్టీల గుర్తులు ఏనుగు, గాడిదలుగా స్ధిరపడ్డాయి.

వ్యాఖ్యానించండి