National Geographic Traveler 2012 Photo Contest 08

ఫారో ద్వీపకల్పం (డెన్మార్క్) లో 16 మంది మాత్రమే నివసించే గ్రామం. 2004లో వెనక కొండకి సొరంగం తవ్వేదాకా పక్క గ్రామానికి వెళ్లాలంటె 400 మీటర్ల కొండ ఎక్కి దిగడమే మార్గం. ఫొటో: Ken Bower

వ్యాఖ్యానించండి