National Geographic Traveler 2012 Photo Contest 05

Baobab చెట్లు మడగాస్కర్ కి ప్రత్యేకం. వెయ్యేళ్ల వయసు కూడా ఉండే ఈ చెట్లు మలగాసి ప్రజలకు పూజ్యనీయం. ఫొటో: Ken Thorne

వ్యాఖ్యానించండి