09 Penang Bridge, Malaysia

Rio Niteroi bridge

రియో నిటెరోయ్ బ్రిడ్జి బ్రెజిల్ లోనిది. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరియో ను నిటెరోయ్ నగరంతో కలుపుతుంది. పొడవు 13 కి.మీ. 1974 లోనే ఇది ప్రారంభం అయింది.

వ్యాఖ్యానించండి