తన వృత్తిలో ఎప్పుడూ ఖద్దరు చీరలే హోమీ ధరించేది. ఫంక్షన్లకు శిల్క్ చీరలు ధరించేది. చీరకట్టు తన వృత్తికి బాగా ఇబ్బంది కలిగించేదనీ ఎప్పుడూ పిన్నీసుల్ని తన వద్ద స్టాక్ ఉంచుకునేదాన్ననీ హోమై చెప్పింది.