Homai Vyarawalla – The First Lady of Indian Press Photography 11

ఎయిర్ పోర్టు లో ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ. హోమై తన జుట్టు కత్తిరించినపుడు ఇందిరా అభినందించిందట. కొన్ని నెలలకి ఇందిరా కూడా తన జుట్టు కత్తిరించుకుంది. దేశంలో ఎమర్జెన్సీ విధించడంతోటే కొత్త దేశ నిర్మాణంపై హోమై కి భ్రమలు పోయాయట.

వ్యాఖ్యానించండి