Homai Vyarawalla – The First Lady of Indian Press Photography 08

1948 లో రాజగోపాలాచారి ‘గవర్నర్ జనరల్’ అయ్యాక నెహ్రూ కేబినెట్ కి పటేల్ ఇచ్చిన విందు దృశ్యం. రఫీ అహ్మద్ కిద్వాయ్, బల్దేవ్, మౌలానా, నెహ్రూ, రాజగోపాలాచారి, పటేల్, రాజ్ కుమారి అమృత్ కౌర్, జాన్ మత్తయ్య, జగ్జీవన్, గాడ్గిల్, నియోగి, అంబేద్కర్, శ్యాం ప్రసాద్, గోపాల్ స్వామి, జయరాందాస్ ఈ ఫొటోలో ఉన్నారు (ట).

వ్యాఖ్యానించండి