Homai Vyarawalla – The First Lady of Indian Press Photography 03

ఓ చిల్డ్రన్స్ డే నాడు తీసిన ఫొటో. పేద పిల్లలను ఇలా నెహ్రూ అక్కున చేర్చుకోగా హోమై ఎన్నడూ చూడలేదట! అందుకు బాధ్యత నెహ్రూ చుట్టూ ఉన్న కోటరీదేనని హోమై అభిప్రాయం.

వ్యాఖ్యానించండి