ఎర్రచొక్కా పిల్లాడు డేలాన్ (16.12.2011). మూడేళ్ళ క్రితం తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు కోల్పోవడంతో అపార్ట్‌మెంటూ పోయింది. తమవద్ద ఉన్నవన్నీ అమ్ముకుని డేలాన్ అమ్మమ్మ ఇంటి గ్యారేజ్ లో కాపురం పెట్టారు.