లాస్ ఏంజిలిస్ (19.12.2011), లూయిస్ మార్టినెజ్ ఇల్లు కోల్పోయినా నమ్మకం కోల్పోలేదని చెబుతున్నాడట! యూనియన్ రెస్క్యూ మిషన్ లో ఆశ్రయం పొందిన ఇతని ముగ్గురి పిల్లల్లో ఒకరు (ఎనిమిదేళ్ళు) ఇల్లు లేకపోవడం వల్ల బతకడం ఇంకా తెలికయిందని చెప్పాడని రాయిటర్స్ మెచ్చుకుంది.
