Homeless America 01

ఫ్లోరిడా, మియామిలో ఛాప్‌మెన్ పార్టనర్‌షిప్ హోమ్‌లెస్ షెల్టర్ లో టౌరే తన ఐదుగురు పిల్లలతో నివసిస్తోంది. సేవింగ్స్ ఖర్చైపోగా ఇటీవలి దాకా కారులోనే కాపురం చేసిన ఈమె ఇప్పుడు ఇళ్ళు లేనివారికి ఏర్పాటు చేసిన షెల్టర్ లో ఉంటోంది

వ్యాఖ్యానించండి