సోమాలీ కుటుంబాలకు ఆహార సరఫరాలు అందించడానికి యు.ఎన్ మరింత అంతర్జాతీయ సహాయం కోసం వరుస ప్రకటనలు జారీ చేస్తున్నా స్పందన తక్కువగానే ఉందని చెబుతోంది.