దగహాలే శరణార్ధి శిబిరంలో బాలుడు సేద తీరుతున్నట్టుంది. కీన్యాలోని దడాబ్ శరణార్ధి సెటిల్మెంట్లో ఒక భాగం ఇది. కీన్యాలొ సోమాలియా సరిహద్దు వద్ద ఇది ఉంది. 90,000 మందికి ఉద్దేశించిన ఈ శిబిరంలో దానికి నాలుగురెట్లు ఉన్నారని యు.ఎన్ తెలిపింది. దక్షిణ సోమాలియాలొని సివిల్ వార్ వలన 12 లక్షల మంది ప్రమాదం అంచున ఉన్నారని యు.ఎన్ తెలిపింది.
