Drought, famine and war 04

Drought, famine and war 04

దగహాలే శరణార్ధి శిబిరంలో బాలుడు సేద తీరుతున్నట్టుంది. కీన్యాలోని దడాబ్ శరణార్ధి సెటిల్‌మెంట్‌లో ఒక భాగం ఇది. కీన్యాలొ సోమాలియా సరిహద్దు వద్ద ఇది ఉంది. 90,000 మందికి ఉద్దేశించిన ఈ శిబిరంలో దానికి నాలుగురెట్లు ఉన్నారని యు.ఎన్ తెలిపింది. దక్షిణ సోమాలియాలొని సివిల్ వార్ వలన 12 లక్షల మంది ప్రమాదం అంచున ఉన్నారని యు.ఎన్ తెలిపింది.

వ్యాఖ్యానించండి