Drought, famine and war 01

Drought, famine and war 01

ఓ సోమాలి తండ్రి తన కూతురితో కలిసి కీన్యాలోని దగహాలే వద్ద శరణార్ధుల రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద క్యూలో ఎదురు చూస్తున్న దృశ్యం ఇది. దక్షిణ సోమాలియానుండి తరిమివేయబడ్డ ఈ కుటుంబం కరువు రక్కసి బారిన పడిన 37లక్షల మందిలో ఒకటి మాత్రమే.

వ్యాఖ్యానించండి