_08 Confederation Bridge

Confederation Bridge

12.9 కి.మీ పొడవున్న ఈ వంతెనను 31 మే, 1997 న ప్రారంభించారు. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపాన్ని న్యూ బ్రన్స్‌విక్ తో కలుపుతుంది. ఇది రెండు లేన్ల టోల్ బ్రిడ్జి.

వ్యాఖ్యానించండి