_07 Rio-Niteroi Bridge

Rio-Niteroi Bridge

బ్రెజిల్ రాజధాని రియో డి జనేరియో ను నిటేరోయ్ తో కలిపే ఈ వంతెన పేరు రియో-నిటేరోయ్ బ్రిడ్జి. 4 మార్చి, 1974లో ప్రారంభించిన ఈ వంతెన పొడవు 13 కిలో మీటర్లు.

వ్యాఖ్యానించండి